Home

Showing posts with label తప్పటడుగులు. Show all posts
Showing posts with label తప్పటడుగులు. Show all posts

Tuesday, March 8, 2011

తప్పటడుగులు

'తప్పటడుగుల' తో  మొదలైన జీవితం   'తప్పటడుగుల'  తోనే  అంతమవుతుంధనేది నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలోనే  ఎన్ని పరుగులు , ఎన్ని కొట్లాటలు , ఎంత స్వార్ధాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఈ  నా తెగిన జ్ఞాపకాలు తెలుగులోని   నా మొదటి బ్లాగ్ మొదటి పోస్ట్ ఏం వ్రాయాలన్నది  పెద్ద ప్రశ్న  అందుకే  ఒక్క అడుగుకూడా  పడడం లేదు- పడనని మొరాeస్తుంది. తెలుగు వాళ్ళను  తెలుగులో పలకరించే  ఆవకాశం  ఇన్ని రోజులకు కలిగినంధులకు  చాలా ఆనందంగా  ఉంది. మలి అడుగుతో రేపు కలుస్తాను .
మీ
రవి బాబు