Home

Friday, March 18, 2011

మిత్రుడికోలేఖ - 03

                                                                     పేజి నెంబర్ -౦3

మిత్రుడికోలేఖ -02

                                                                        పేజి నెంబర్ -౦2

మిత్రుడికోలేఖ 01

                                                                     పేజి నెంబర్ -౦౧

Tuesday, March 8, 2011

తప్పటడుగులు

'తప్పటడుగుల' తో  మొదలైన జీవితం   'తప్పటడుగుల'  తోనే  అంతమవుతుంధనేది నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలోనే  ఎన్ని పరుగులు , ఎన్ని కొట్లాటలు , ఎంత స్వార్ధాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఈ  నా తెగిన జ్ఞాపకాలు తెలుగులోని   నా మొదటి బ్లాగ్ మొదటి పోస్ట్ ఏం వ్రాయాలన్నది  పెద్ద ప్రశ్న  అందుకే  ఒక్క అడుగుకూడా  పడడం లేదు- పడనని మొరాeస్తుంది. తెలుగు వాళ్ళను  తెలుగులో పలకరించే  ఆవకాశం  ఇన్ని రోజులకు కలిగినంధులకు  చాలా ఆనందంగా  ఉంది. మలి అడుగుతో రేపు కలుస్తాను .
మీ
రవి బాబు