Home

Tuesday, March 8, 2011

తప్పటడుగులు

'తప్పటడుగుల' తో  మొదలైన జీవితం   'తప్పటడుగుల'  తోనే  అంతమవుతుంధనేది నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలోనే  ఎన్ని పరుగులు , ఎన్ని కొట్లాటలు , ఎంత స్వార్ధాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఈ  నా తెగిన జ్ఞాపకాలు తెలుగులోని   నా మొదటి బ్లాగ్ మొదటి పోస్ట్ ఏం వ్రాయాలన్నది  పెద్ద ప్రశ్న  అందుకే  ఒక్క అడుగుకూడా  పడడం లేదు- పడనని మొరాeస్తుంది. తెలుగు వాళ్ళను  తెలుగులో పలకరించే  ఆవకాశం  ఇన్ని రోజులకు కలిగినంధులకు  చాలా ఆనందంగా  ఉంది. మలి అడుగుతో రేపు కలుస్తాను .
మీ
రవి బాబు     

1 comment:

  1. రవి బాబు గారూ,
    మీ బ్లాగు చాలా బాగుంది ముఖ్యంగా టైటిల్!!! ప్రతి వోక్కరి జీవితంలోనూ ఎన్నో తెగిన జ్ఞాపకాలు..తప్పవు..మీలా ఒరిజినల్ పేపర్ పోస్ట్ పెట్టడం ఇంకా బాగుంది...అడుగులు వెయ్యండి ..మీ నడక చూసి మేము నేర్చుకుంటాం!!

    ReplyDelete