Monday, May 23, 2011
Wednesday, March 23, 2011
Friday, March 18, 2011
మిత్రుడికోలేఖ - 03
మిత్రుడికోలేఖ -02
మిత్రుడికోలేఖ 01
Labels:
Friend,
Friendship,
Letter,
ఉత్తరం,
లేఖ,
స్నేహం,
స్నేహితుడు
Thursday, March 10, 2011
Tuesday, March 8, 2011
తప్పటడుగులు
'తప్పటడుగుల' తో మొదలైన జీవితం 'తప్పటడుగుల' తోనే అంతమవుతుంధనేది నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలోనే ఎన్ని పరుగులు , ఎన్ని కొట్లాటలు , ఎంత స్వార్ధాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఈ నా తెగిన జ్ఞాపకాలు తెలుగులోని నా మొదటి బ్లాగ్ మొదటి పోస్ట్ ఏం వ్రాయాలన్నది పెద్ద ప్రశ్న అందుకే ఒక్క అడుగుకూడా పడడం లేదు- పడనని మొరాeస్తుంది. తెలుగు వాళ్ళను తెలుగులో పలకరించే ఆవకాశం ఇన్ని రోజులకు కలిగినంధులకు చాలా ఆనందంగా ఉంది. మలి అడుగుతో రేపు కలుస్తాను .
మీ
రవి బాబు
రవి బాబు
Subscribe to:
Posts (Atom)